వ్యవసాయంలో వైవిధ్యం || రైతు వద్దకే కొనుగోలుదారులు || Buyers to Farm || Balaji

Share this & earn $10
Published at : November 22, 2021

#Raitunestham #Modernfarming

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలోని దనోరా గ్రామంలో రైతు కేంద్రె బాలాజీ.. 10 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ఇందులో 2 ఎకరాల్లో మామిడి, అంతర పంటగా ఆపిల్ సాగు చేస్తున్న ఈ సహజ రైతు.. మరో 5 ఎకరాల్లో అరటి పండిస్తున్నారు. ప్రకృతి సేద్య విధానంలో టమాట, పచ్చిమిర్చి వంటి కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు. తన పంట మార్కెటింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేవని, వ్యాపారులే తోట వద్దకు వచ్చి పంట మొత్తం కొనుగోలు చేస్తున్నారని రైతు బాలాజీ వివరించారు.

అరటి - కూరగాయల పంటల సాగు, నిర్వహణ, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం రైతు బాలాజీ గారిని 99490 92117 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​...
☛ Follow us on - https://twitter.com/rythunestham​​​​​​​​

Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com వ్యవసాయంలో వైవిధ్యం || రైతు వద్దకే కొనుగోలుదారులు || Buyers to Farm || Balaji
ritunesthamrytunesthamrythunestham