#Shorts | Really memorable feeling | family affection | wife and husband | Love | @Rojukoka Kadha

Share this & earn $10
Published at : September 22, 2021

#Shorts #wifeandhusband #RojukokaKadha
@Rojukoka Kadha
https://youtube.com/c/RojukokaKadha

ఆఫీసుకు వెళ్ళే భర్తకు క్యారియర్ ఇచ్చి ఇంట్లో వున్న తన పని చేసుకుంటు ఉంటుంది భార్య..

అలసటగా కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు సడన్ గా వాంతు వచ్చేటట్లుగా అనిపిస్తుంది. వాష్ బేసిన్ దగ్గరకు పోయి మొహం కడుక్కొని తిరిగి లోపలికి వచ్చి క్యాలెండర్ చూసుకొని లెక్క వేసుకుంటుంది.

తను ప్రెగ్నెంట్ అయిందని తెలుసుకుంటుంది.
తన ఆనందాన్ని తన భర్తకు ఎలా తెలియజేయాలో అని సంతోషంతో ఆలోచిస్తూ కూర్చుంటుంది.

తన ఊహాలో... తన భర్తకు ఈ విషయం చెప్పగానే ఒకేసారి ఎత్తుకొని తిప్పుతాడనీ అనుకుంటుంది.

(నిజానికి భార్యాభర్తల నిజ జీవితంలో ఇలాంటి గొప్ప క్షణాలు సాధారణంగానే ఉంటాయి కానీ ప్రతిక్షణం ప్రేమను పంచుతూ ఉంటాయి.)

అలాగే యధావిధిగా సాయంత్రం భర్త ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత భార్య మంచినీళ్లు ఇచ్చి తను తల్లి కాబోతున్నానని చెబుతోంది

తన భర్త చిరునవ్వు నవ్వుతూ తనను దగ్గరకు తీసుకుంటాడు.

Rojukoka Kadha Team #Shorts | Really memorable feeling | family affection | wife and husband | Love | @Rojukoka Kadha
RojukokakadhaTelugu storiesMotivational stories